Picchiga Nacchesave Song Lyrics – Gam Gam Ganesha
Picchiga Nacchesave Song Lyrics From Gam Gam Ganesha is Brand New Telugu Movie Song, sung By: Anurag Kulkarni, and this latest song is featuring Anand Deverakonda, Pragati Srivastava, Nayan Sarika, Picchiga Nacchesave Lyrics were penned down By Suresh Banisetti, Music was Given By Chaitan Bharadwaj And Movie has been Directed by Uday Bommisetty.
Table of Contents
Picchiga Nacchesave Song Credits
Song: | Picchiga Nacchesave |
Movie: | Gam Gam Ganesha (Telugu) |
Director: | Sai Mohan Ubbana |
Starring: | Rakshit Atluri, Komalee Prasad |
Singer: | Anurag Kulkarni |
Lyrics: | Suresh Banisetti |
Music: | Chaitan Bharadwaj |
Music Label & Source: | Saregama Telugu |
Picchiga Nacchesave Song Lyrics in English
M: Picchiga Nacchesaave Rangu Tuneega
Kallalo Jallesaave Rangulanni Bhalegaa
Picchiga Nacchesaave Rangu Tuneega
Jantagaa Vachesaave Andukanegaa…
M: Manase Patti Patti Maayaloki Nettesaave
Prema Gatti Gatti Kankanamlaa Kattesaave
Nee Muvvala Patti Gundeki Chutti Moginchesaave
Aa Kaatuka Petti Kavithalitte Raayinchesaave…
M: Alele Alle Ninu Choosthu Unte Chaalle
Hey, Gaallo Gaallo Bongaramlaa Thirigesthaale
Nuv Kottu…!
M: Bulli Pitta… Bujji Pitta
Egiri Egiri Povaddhe
Praanaalanni Neelone
Daachipettukunnaale…
Bulli Pitta… Bujji Pitta
Egiri Egiri Povaddhe
Anyaayamai Pothane
Gurthupettukove…
M: Picchiga Nacchesaave Rangu Tuneega
Kallalo Jallesaave Rangulanni Bhalegaa
Picchiga Nacchesaave Rangu Tuneega
Jantagaa Vachesaave Andukanegaa…
M: Ye, Choopila Daaram Katti
Attaa ittaa Laagithe
M: Oopiraagipokundaa Ettaa Untaadhe
Navvuthu Naram Patti Atu itu Oopithe
Noppi Kooda Haayigaa Baaguntaadhe.
M: Edhalo Badhipotu Dongala Dooresaave
Nee Pantigaatu Premaga Pettesaave.
M: Nuv Thitte Thittu Kammagaane Untaadhile
Chaavagottu Kottu Sammagaane Untaadhile
M: Naa Niddaranitte Baddhalu Kotte
Andham Needhele
Ninnu Vadhili Petti Undaalante
Picchonavuthaale…
M: Alele Alle Ninu Choosthu Unte Chaalle
Hey, Gaallo Gaallo Bongaramlaa Thirigesthaale
Nuv Kottu…!
M: Bulli Pitta… Bujji Pitta
Egiri Egiri Povaddhe
Praanaalanni Neelone
Daachipettukunnaale…
Bulli Pitta… Bujji Pitta
Egiri Egiri Povaddhe
Anyaayamai Pothane
Gurthupettukove…
Picchiga Nacchesave Song Music Video
Picchiga Nacchesave Song Lyrics in Telugu
పిచ్చిగా నచ్చేసావే రంగు తూనీగా
కళ్ళలో జల్లేసావే రంగులన్నీ భలేగా
పిచ్చిగా నచ్చేసావే రంగు తూనీగా
జంటగా వచ్చేసానే అందుకనేగా.
మనసే పట్టీ పట్టీ మాయాలోకి నెట్టేసావే
ప్రేమ గట్టీ గట్టీ కంకణంలా కట్టేసావే
నీ మువ్వల పట్టి గుండెకి చుట్టీ మోగించేసావే
ఆ కాటుక పెట్టి కవితలిట్టే రాయించేసావే…
అలెలే ఆల్లే నిను చూస్తూ ఉంటె చాల్లే
హే గాల్లో గాల్లో బొంగరంలా తిరిగేస్తాలే
ఇంకేం కావాలే… నాకింకేం కావాలే
రెప్పలపైనా చుక్కలవానై దూకావులే…
అలెలే ఆల్లే నిను చూస్తూ ఉంటె చాల్లే
హే గాల్లో గాల్లో బొంగరంలా తిరిగేస్తాలే
నువ్ కొట్టూ…
బుల్లి పిట్టా… బుజ్జి పిట్టా
ఎగిరి ఎగిరి పోవద్దే
ప్రాణాలన్నీ నీలోనే దాచిపెట్టుకున్నాలే…
బుల్లి పిట్టా… బుజ్జి పిట్టా
ఎగిరి ఎగిరి పోవద్దే
అన్యాయమై పోతనే గుర్తుపెట్టుకోవే…
పిచ్చిగా నచ్చేసావే రంగు తూనీగా
కళ్ళలో జల్లేసావే రంగులన్నీ భలేగా
పిచ్చిగా నచ్చేసావే రంగు తూనీగా
జంటగా వచ్చేసానే అందుకనేగా.
ఏ, చూపులా దారం కట్టి
అట్టా ఇట్టా లాగితే
ఊపిరాగిపోకుండా ఎట్టా ఉంటాదే
నవ్వుతు నరం పట్టి అటూ ఇటు ఊపితే
నొప్పి కూడా హాయిగా బాగుంటాదే…
ఎదలో బందిపోటు దొంగలా దూరేసావే
నీ పంటిగాటు ప్రేమగా పెట్టేసావే
నువ్ తిట్టే తిట్టు కమ్మగానే ఉంటాదిలే
చావగొట్టు కొట్టు సమ్మగానే ఉంటాదిలే
నా నిద్దరనిట్టే బద్దలు కొట్టే అందం నీదేలే
నిన్ను వదిలిపెట్టి ఉండాలంటే పిచ్చోన్నవుతాలే…
అలెలే ఆల్లే నిను చూస్తూ ఉంటె చాల్లే
హే గాల్లో గాల్లో బొంగరంలా తిరిగేస్తాలే
ఇంకేం కావాలే… నాకింకేం కావాలే
రెప్పలపైనా చుక్కలవానై దూకావులే…
అలెలే ఆల్లే నిను చూస్తూ ఉంటె చాల్లే
హే గాల్లో గాల్లో బొంగరంలా తిరిగేస్తాలే
నువ్ కొట్టూ…
బుల్లి పిట్టా… బుజ్జి పిట్టా
ఎగిరి ఎగిరి పోవద్దే
ప్రాణాలన్నీ నీలోనే దాచిపెట్టుకున్నాలే…
బుల్లి పిట్టా… బుజ్జి పిట్టా
ఎగిరి ఎగిరి పోవద్దే
అన్యాయమై పోతనే గుర్తుపెట్టుకోవే…
Lyrics Written By: Suresh Banisetti
You Found Any Mistake in Lyrics?, Please Report on Contact Us Section with Correct Lyrics!, Thank You For Visiting..